Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అపరాధి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అపరాధి   నామవాచకం

Meaning : నేరం చేసినవాడు.

Example : ఇద్దరు అపరాధులు పోలీసు తగాదాలలో చంపబడ్డారు

Synonyms : దుండగుడు, దోషి, నేరస్ధుడు


Translation in other languages :

वह जिसने कोई अपराध किया हो।

दो अपराधी पुलिस मुठभेड़ में मारे गए।
अपराध कर्ता, अपराध-कर्ता, अपराधकर्ता, अपराधी, असामी, क़सूरवार, गुनहगार, गुनाहकार, गुनाहगार, गुनाही, मुजरिम

Meaning : శిక్కు ధర్మ గ్రంధంలో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను చేసే దోషి

Example : ఈ గురుద్వార్ లోనికి అపరాధుల ప్రవేశం నిషేధం.


Translation in other languages :

सिख पंथ में, धर्म-विरोधी कार्य करनेवाला घोषित अपराधी।

इस गुरुद्वारे में तनखैयों का प्रवेश वर्जित है।
तनखैया