Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అపకర్షించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అపకర్షించు   క్రియ

Meaning : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం

Example : మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.

Synonyms : ఉద్వాసించు, తీసివేయు, దూరంచేయు, నశింపచేయు


Translation in other languages :

कल्पना, विचार आदि से छुटकारा पाना या उसे न रहने देना।

हम आपसी मन-मुटाव को मिटाएँ।
दूर करना, दूर हटाना, मिटाना, हटाना

Remove something concrete, as by lifting, pushing, or taking off, or remove something abstract.

Remove a threat.
Remove a wrapper.
Remove the dirty dishes from the table.
Take the gun from your pocket.
This machine withdraws heat from the environment.
remove, take, take away, withdraw

Meaning : ఒక పని నుండి దూరం చేయడం

Example : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు

Synonyms : ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వెడలించు, వేరుచేయు, సడలించు


Translation in other languages :

साफ़ बच जाना या निकल जाना।

पिछली बार वे पुलिस की कार्रवाई से बच निकले थे।
बच निकलना