Meaning : న్యాయం లేకపోవడం.
Example :
జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.
Synonyms : అక్రమమైన, అనుచితమైన, అసమంజసమైన, మితిమించిన
Translation in other languages :
Lacking justification or authorization.
Desire for undue private profit.Meaning : న్యాయపరమైనవి కానిది.
Example :
అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.
Synonyms : అక్రమమైన
Translation in other languages :
Not equitable or fair.
The inequitable division of wealth.Meaning : అన్యాయంచేసేటువంటి
Example :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
Synonyms : దుర్మార్గమైన, దుష్టమైన
Translation in other languages :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.