Meaning : పెదనాన్న కొడుకు
Example :
రాము మా అన్నయ్య.
Synonyms : అన్నయ్య
Translation in other languages :
मौसी का लड़का।
राम मेरा मौसेरा भाई है।Meaning : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
Example :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
Synonyms : అగ్రజన్ముడు, అగ్రజుడు, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దవాడు, పెద్దోడు, సోదరుడు
Translation in other languages :
An older brother.
big brother