Meaning : చాలా వాటిలో
Example :
అనేకమైన వాటిలో సారంగి ఒక వాద్యం
Synonyms : అన్నింటిలోవున్న
Translation in other languages :
Meaning : లెక్కించుటకు వీలుకాని.
Example :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
Synonyms : అగణ్యమైన, అనంతమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
Translation in other languages :
Too numerous to be counted.
Countless hours.Meaning : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
Example :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
Synonyms : అపరిమితమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న