Meaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
Example :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
Synonyms : అనుచరుడు, అనుచారకుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
Translation in other languages :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।