Meaning : ఆ దృష్టితో
Example :
అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు
Synonyms : అనుకూలమైన, అనుకూలించి, అనుకూలించు, అనుసారంగా
Translation in other languages :
Meaning : అనుసరించి చెప్పటం.
Example :
శ్యాం కథనాన్ని అనుసరించి ఆ మాట నిజమైంది
Synonyms : మాటనుబట్టి
Translation in other languages :
कथन के अनुसार।
श्याम के कथनानुसार यह बात सही है।