Meaning : దయ దుష్టి.
Example :
భగవంతుని యొక్క అనుగ్రహము వలన మనమందరము సంతోషముగా ఉన్నాము.
Synonyms : అనుగ్రహము, కరుణ, కారుణ్యము, జాలి
Translation in other languages :
दया या अनुग्रह की दृष्टि।
भगवन की दया-दृष्टि से हम सपरिवार कुशल हैं।