Meaning : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
Example :
నిర్థోషియైన శ్యామ్‍ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
Synonyms : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, పశ్చాత్తాప్పడు, బాధపడు
Translation in other languages :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।