Meaning : ఒక భాషలోని పుస్తకాన్ని మరొక భాషలోకి రాయడం
Example :
అనువాదకుడు అనువాద గ్రంధాన్ని ఎక్కడికో పంపుతున్నాడు.
Synonyms : తర్జుమాయైన
Translation in other languages :
Meaning : ఒక భాషలోని విషయాన్ని ఇతర భాషల్లోని మార్చడం
Example :
ఈ పుస్తకం అనువాదమైంది.
Synonyms : అనువదించబడిన
Translation in other languages :
Capable of being put into another form or style or language.
Substances readily translatable to the American home table.Meaning : ఒక భాషలో వున్న దాన్ని మరొక భాషలోకి రాయడం
Example :
అందరి రచనలు అనువాదాలు కావు
Synonyms : తర్జుమా, భాషాంతరకరణమైన
Translation in other languages :
Capable of being put into another form or style or language.
Substances readily translatable to the American home table.