Meaning : ఒక భాషలో రాసిన పదం లేదా మాట్లాడిన మాటను వేరొక భాషలోకి రాయడం లేదా మాట్లాడేటట్లు చేసే పని,
Example :
రామాయణం యొక్క అనువాదం అనేక భాషలలో చేయబడింది.
Synonyms : అనువదించడం, తర్జుమా, భాషాంతరం, భాషాంతరణ, భాషాంతరీకరణ
Translation in other languages :