Meaning : ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చుట.
Example :
ఇది మహాశ్వేతాదేవి యొక్క అనువాద రచన
Synonyms : అనువాదము, తర్జుమాచేయబడిన, భాషాంతరీకరణచేయబడిన
Translation in other languages :
अनुवाद किया हुआ।
यह महाश्वेता देवी की अनुदित कृति है।Meaning : ఒక భాషలోని విషయాన్ని ఇతర భాషల్లోని మార్చడం
Example :
ఈ పుస్తకం అనువాదమైంది.
Synonyms : అనువాదమైన
Translation in other languages :
Capable of being put into another form or style or language.
Substances readily translatable to the American home table.