Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అనుయాయి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అనుయాయి   నామవాచకం

Meaning : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు

Example : నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.

Synonyms : అనుచరుడు, అనుసారి, సమర్థించేవాడు


Translation in other languages :

वह जो किसी पक्ष या किसी सिद्धांत आदि का समर्थन या पोषण करे।

मैं न्याय का समर्थक हूँ।
अनुमोदक, तरफदार, तरफ़दार, पक्षधर, बाँहियाँ, समर्थक, हिमायती

A person who backs a politician or a team etc..

All their supporters came out for the game.
They are friends of the library.
admirer, booster, champion, friend, protagonist, supporter

అనుయాయి   విశేషణం

Meaning : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

Example : అతను కబీరు యొక్క అనుచరుడు.

Synonyms : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు


Translation in other languages :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद