Meaning : ఇందులో సందేహములేని.
Example :
అనుమానములేని మాట చెప్పుటకు కూడా జంకు ఎందుకు.
Synonyms : అనుమానరహితమైన, అశంక గల, సందిగ్ధములేని, సందేహములేని, సంశయములేని
Translation in other languages :
जिसमें संदेह न हो।
संदेहहीन बात कहने में भी आप क्यों झिझकते हैं?