Meaning : ఏ పనైన చేయడానికిగల సామర్ధ్యం ఉన్నవాడు
Example :
ఈ పనికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరం ఉంది.
Synonyms : అనుభవంకలిగిన, అనుభవజ్ఞుడైన, అనుభూతికలిగిన
Translation in other languages :
Having experience. Having knowledge or skill from observation or participation.
experienced, experient