Meaning : తెలుసుకొను భావన.
Example :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
Synonyms : అనుభవం, అనుభూతి, అనుభోగం, ఆస్వాదనం, సంవేదన
Translation in other languages :
Having knowledge of.
He had no awareness of his mistakes.Meaning : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
Example :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
Synonyms : అనుభవం, అనుభూతి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం, స్వాదనం
Translation in other languages :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.Meaning : ఇది ఒక మానసికమైన ఆనందభావన.
Example :
అప్పుడప్పుడు భవిష్యత్తులో జరిగిన ఘటనల అనుభూతి అవుతుంది.
Synonyms : అనుభూతి, ఉపభోగం, ప్రత్యక్ష్యజ్ఞానం, సంవేదన
Translation in other languages :
An unelaborated elementary awareness of stimulation.
A sensation of touch.