Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అనుభవించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అనుభవించు   క్రియ

Meaning : భోగవిలాసముకొరకు వస్తువులను వినియోగించుట

Example : పరీక్ష ముగిసిన వేంటనే హద్దులు మించిన భోగవిలాసమును అనుభవిస్తారు

Synonyms : అనుభోగించు, ఆస్వాదించు, ఉపభోగించు, భోగించు


Translation in other languages :

आमोद-प्रमोद की वस्तु का व्यवहार होना।

परीक्षा समाप्त होते ही खूब गुलछर्रे उड़ते हैं।
उड़ना

Meaning : సుఖ-దుఃఖాలను మొదలైఅన అనుభూతి చెందడం

Example : మానవులు తమ కర్మంను అనుసరించి ఫలాన్ని అనుభవిస్తారు


Translation in other languages :

सुख-दुख आदि का अनुभव करना।

मनुष्य अपने कर्मों के अनुसार ही फल भोगता है।
भुगतना, भोगना

Meaning : సుఖ_ దుఃఖాలు సహించుట.

Example : అతను చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తున్నాడు.

Synonyms : చవిగొను, చూరగొను, పొందు


Translation in other languages :

दुख आदि सहना।

वह अपने किए की सजा भोग रहा है।
पाना, भुगतना, भोगना

Meaning : తనకై తాను స్వయంగా తెలుసుకోవడం

Example : నేను వేడిని ఆస్వాధిస్తున్నాను

Synonyms : ఆస్వాధించు


Translation in other languages :

ज्ञानेंद्रियो से ज्ञान प्राप्त करना या अनुभव करना।

मैं गर्मी महसूस कर रहा हूँ।
महसूस करना, महसूसना

Perceive by a physical sensation, e.g., coming from the skin or muscles.

He felt the wind.
She felt an object brushing her arm.
He felt his flesh crawl.
She felt the heat when she got out of the car.
feel, sense

Meaning : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం

Example : -ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను

Synonyms : చూడు


Translation in other languages :

किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।

इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।
अनुभव करना, अनुभवना, देखना