Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సోదరుడు వయసులో చిన్న.
Example : భాస్కర్ నా చిన్న తమ్ముడు.
Synonyms : అనంతరజుడు, అనుజన్ముడు, అనుభ్రాత, అవరజుడు, కనీయుడు, చిన్నోడు, తంబి, తమ్మి, తమ్ముడు, సోదరుడు
Translation in other languages :हिन्दी English
वह भाई जो उम्र में छोटा हो।
A younger brother.
Meaning : ఎవరు తరువాత జన్మించి ఉంటారో.
Example : లక్ష్మణుడు రాముని అనుజుడు.
Synonyms : కనిష్ట, చిన్న
Translation in other languages :हिन्दी
जिसका जन्म बाद में हुआ हो।
Install App