Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అనుచరుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అనుచరుడు   నామవాచకం

Meaning : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.

Example : అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు

Synonyms : సేవకుడు, సౌమ్యుడు


Translation in other languages :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।

अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।
अनुयायी, अनुयायी व्यक्ति, अनुवर्ती, अयातपूर्व, पार्ष्णिग्रह, मुरीद

A person who accepts the leadership of another.

follower

Meaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

Example : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

Synonyms : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు


Translation in other languages :

A person working in the service of another (especially in the household).

retainer, servant

Meaning : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు

Example : నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.

Synonyms : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు


Translation in other languages :

वह जो किसी पक्ष या किसी सिद्धांत आदि का समर्थन या पोषण करे।

मैं न्याय का समर्थक हूँ।
अनुमोदक, तरफदार, तरफ़दार, पक्षधर, बाँहियाँ, समर्थक, हिमायती

A person who backs a politician or a team etc..

All their supporters came out for the game.
They are friends of the library.
admirer, booster, champion, friend, protagonist, supporter

అనుచరుడు   విశేషణం

Meaning : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు

Example : ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు

Synonyms : అనుసరించువాడు, సేవకుడు


Translation in other languages :

जो किसी का अंधानुयायी बन कर उसके पीछे चलता हो।

पिछलग्गू व्यक्ति अपने दिमाग से कोई काम नहीं करते।
दुमछल्ला, पिछलगा, पिछलग्गू, पिट्ठू, लगुआ

Meaning : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

Example : అతను కబీరు యొక్క అనుచరుడు.

Synonyms : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు


Translation in other languages :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद