Meaning : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
Example :
మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
Synonyms : అనుకూలమైన
Translation in other languages :
Meaning : ఇద్దరూ ఒకే స్వభావంతో వుండటం
Example :
సమానగుణమైన వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు మంచిగా వుంటారు.
Synonyms : సమానగుణమైన
Translation in other languages :
Meaning : అనుకూల స్వభావం కలిగిన
Example :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
Synonyms : చక్కనైన, మంచి, సమంజస్యపూర్ణమైన
Translation in other languages :