Meaning : క్రమములో లేకపోవడం
Example :
గ్రంథాలయంలో పుస్తకాలు వరసలో లేకపోవుట వలన కావలసిన పుస్తకము లభించడం లేదు.
Synonyms : క్రమములేని, పద్ధతిలేని, వరసలేకపోవుట, శ్రేణిలేని
Translation in other languages :
क्रम में न होने की अवस्था या भाव।
क्रमहीनता के कारण पुस्तकालय में मनचाही पुस्तक नहीं मिल पा रही है।A condition in which things are not in their expected places.
The files are in complete disorder.Meaning : మరలా మరలా చెప్పే మాట లేక చేసే పని యొక్క అభ్యాసము.
Example :
ఈ వాక్యములో రామ్ అను పదంమూడుసార్లు పునరావృత్తము చెందింది.
Synonyms : ఆవృత్తము, పునరావృత్తము
Translation in other languages :
बार-बार किसी बात या काम के होने या किए जाने की क्रिया।
इस वाक्य में राम शब्द की पुनरावृत्ति तीन बार हुई है।