Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అనుకోకుండా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అనుకోకుండా   నామవాచకం

Meaning : ఉన్నటుండి జరిగే సమయము

Example : ఏమి సంయోగముగా ఉందో నేను మీతో కలవడానికి వస్తున్నాను మరియు మీరే ఇక్కడికి వచ్చేశారు.

Synonyms : అకస్మాత్తుగా


Translation in other languages :

दो या कई बातों के अचानक एक साथ होने की क्रिया।

क्या संयोग है कि मैं आपसे मिलने जा रहा था और आप यहीं आ गए।
अवसर, इत्तफ़ाक़, इत्तफाक, इत्तिफ़ाक़, इत्तिफाक, संजोग, संयोग, समायोग

The temporal property of two things happening at the same time.

The interval determining the coincidence gate is adjustable.
co-occurrence, coincidence, concurrence, conjunction

అనుకోకుండా   క్రియా విశేషణం

Meaning : ఒక్కసారిగా సంభవించేది

Example : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

Synonyms : అకస్మాత్తుగా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా


Translation in other languages :

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

Meaning : అనుకోకుండా కలవడం

Example : దైవవశమున శ్యామ్ నాకు దారిలోనే కలిశాడు.

Synonyms : ఆకస్మికంగా, తలంపుగా, తలవని, దైవవశమున


Translation in other languages :

संयोग के कारण।

संयोगवश श्याम मुझे रास्ते में ही मिल गया।
इत्तफ़ाक़न, इत्तफाकन, इत्तिफ़ाक़न, इत्तिफाकन, संयोगवश, संयोगवशात्

Happening at the same time.

coincidentally, coincidently

అనుకోకుండా   విశేషణం

Meaning : ఊహించని విధంగా జరగడం

Example : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

Synonyms : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా


Translation in other languages :

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित

Meaning : ఉన్నట్టుండి.

Example : సోహన్ యొక్క అకస్మికమైన మరణాన్ని తన ఇంటిలో వాళ్ళు మరవలేకపోయారు.

Synonyms : అకస్మాత్తు, అకస్మికమైన, అమాంతమైన, ఏమఱిపాటైన, తటాలున, హఠాతైన


Translation in other languages :

अकस्मात् अर्थात् अप्रत्याशित रूप से या एकाएक घटित होनेवाला।

सोहन की आकस्मिक मृत्यु ने उसके परिवार को पंगु बना दिया।
अजगैबी, अनचीत, अनचीता, अनपेक्षित, अप्रत्याशित, आकस्मिक, आपाती, इत्तफ़ाक़िया, इत्तफाकिया, इत्तिफ़ाक़िया, इत्तिफाकिया, दैवागत, दैविक, दैवी