Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అనుకొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అనుకొను   క్రియ

Meaning : ఎవరి గురించి అయినా ఒక అభిప్రాయం అనుకోవడం

Example : నేను అతన్ని చాలా మంచివాడనుకొనేదాన్ని


Translation in other languages :

किसी के प्रति धारणा होना।

मैं उन्हें बहुत अच्छा समझती थी।
समझना

Meaning : మనసులో ఊహించడం

Example : నేను ఈ రోజు ఏదో జరుగుతుందని అనుకుంటున్నాను.

Synonyms : తలంచు, తలంపుచేయు, తలచు


Translation in other languages :

किसी बात आदि का आभास मात्र मिलना।

मुझे लगता है कि आज कुछ होने वाला है।
आभास मिलना, आभास होना, लगना