Meaning : ఆ దృష్టితో
Example :
అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు
Synonyms : అనుకూలించి, అనుకూలించు, అనుసరించి, అనుసారంగా
Translation in other languages :
Meaning : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
Example :
మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
Synonyms : అనుగుణమైన
Translation in other languages :
Meaning : అనుగుణంగా వుండటం
Example :
అనుకూలమైన వాతావరణంలో పని చేయడం సహజంగా వుంటుంది.
Translation in other languages :