Meaning : ప్రతికూలం కానిది
Example :
అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది
Synonyms : అనుగుణం, ఒద్దిక, పొత్తు, సరిపడు, హితం
Translation in other languages :
अनुकूल होने की अवस्था या भाव।
अनुकूलता हो तो काम करना सहज होता है।A feeling of sympathetic understanding.
compatibilityMeaning : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
Example :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
Synonyms : అనుగుణం, తగిన, సరిపడు
Translation in other languages :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.