Meaning : -మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం
Example :
శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.
Meaning : ఒక దానిని చూసి అలాగే ఆచరించడం
Example :
మీరు మంచి మాటలను అనుసరించండి.
Synonyms : అనుసంధానించు, అనుసరించు
Translation in other languages :