Meaning : నియమము లేకపోవడం.
Example :
అవ్యవస్థ కారణంగా అతడు సమయానికి ఏపని కూడా సరిగ్గా చేయ్యలేకపోయాడు.
Synonyms : అనవ్యవస్థ, అవ్యవస్థ
Translation in other languages :
A condition in which an orderly system has been disrupted.
disarrangement, disorganisation, disorganization