Meaning : వర్షం లేకపోవడం.
Example :
వర్షంలేని కారణంగా ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోయినాయి.
Synonyms : కాటకం, క్షామం, వర్షంలేని, వర్షహీనత
Translation in other languages :
वर्षा का अभाव या वर्षाहीन होने की अवस्था या भाव।
सूखे के कारण इस साल फ़सल प्रभावित हुई है।Meaning : తిండి కూడా దొరకని క్లిష్ట పరిస్థితి.
Example :
కరువు నుంచి ప్రజలను కాపాడుటకు ప్రభుత్వము ఒక కొత్త ప్రణాళికను తయారుచేసినది.
Synonyms : కరువు, కాటకము, క్షామము, దుర్భిక్షము
Translation in other languages :