Meaning : ప్రయోజనము లేకపోవడం.
Example :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
Synonyms : ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన, పనికిరాని
Translation in other languages :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।