Meaning : తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం
Example :
ఆశ్రమంలో అభాగ్యులైన వారిని మంచి పధ్ధతి ద్వారా చూసుకోవడం జరుగుతుంది.
Synonyms : అభాగ్యులైన
Translation in other languages :
Meaning : అమ్మ, నాన్న లేని వారు
Example :
అనాధ అయిన వ్యక్తి తన అధికారిని వెతికే పనిలో పడ్డాడు
Translation in other languages :
Having no lord or master.
Harsh punishments for sturdy vagabonds and masterless men.Meaning : ఎటువంటి సహాయం అందని వారు
Example :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
Synonyms : అసహాయులైన, నిరాశ్రయులైన, నిస్సహాయులైన
Translation in other languages :
Lacking help.
unassisted