Meaning : తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు వుండే స్థలం.
Example :
మాథవిక అనాథ ఆలయం నుండి ఒక పిల్లాన్ని దత్తత తీసుకొంది.
Synonyms : అనాథ శరణాలయం
Translation in other languages :
वह स्थान जहाँ अनाथों, असहायों या दीन-दुखियों का पालन-पोषण होता है।
माधविका ने अनाथालय से एक बच्चे को गोद लिया।