Meaning : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
Example :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
Synonyms : అతేజం, ఆతపాభావం, ఆభాతి, ఛాయ, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
Translation in other languages :
Shade within clear boundaries.
shadow