Meaning : దీనికి ఎలాంటి అర్థములేని
Example :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
Synonyms : అర్థశూన్యమైన, అర్థహీనమైన, నిరర్థకమైన, వృథాయైన, వ్యర్థమైన
Translation in other languages :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.