Meaning : యజ్ఙోపవీతాన్ని ధరింపచేయడానికి చేసే సంస్కారం
Example :
నా ఉపనయన సంస్కారం తొమ్మిది సంవత్సరాల వయస్సులో జరిగింది.
Synonyms : ఉపనయనం, ఉపనయనసంస్కారం, జంద్యంవేయడం, వడుగు సంస్కారం
Translation in other languages :
वह संस्कार जिसके अंतर्गत बालक को यज्ञोपवीत धारण कराया जाता है।
मेरा उपनयन संस्कार नौ वर्ष की अवस्था में हुआ था।