Meaning : -అతడు ఒక ప్రత్యేక అర్హత స్థానాన్ని పొందినవాడు.
Example :
-ఈ ఉద్యోగ అధికారి వీటిలో ఎక్కడా లేడు.
Translation in other languages :
वह जिसे कोई विशेष योग्यता या क्षमता प्राप्त हो।
इस नौकरी का अधिकारी इनमें से कोई भी नहीं है।Meaning : పరిపాలించేవాడు
Example :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
Synonyms : అధినేత, అధిపతి, అధ్యక్షుడు, రాజు
Translation in other languages :
Meaning : ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి
Example :
శ్యాం వాల్ల నాన్న సైన్య విభాగంలో చాలా పెద్ద అధికారి.
Synonyms : అఫీసరు
Translation in other languages :
Someone who is appointed or elected to an office and who holds a position of trust.
He is an officer of the court.Meaning : కార్యములను నిర్వహించువాడు.
Example :
ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.
Synonyms : కార్యదర్శి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు
Translation in other languages :
किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।
इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।One who supervises or has charge and direction of.
supervisor