Meaning : పరిపాలనకు సంబంధించిన
Example :
మా బాబాయి అధికారంగల ఇంజినీరు
Synonyms : అజమాయిషీగల, ఆధిపత్యంగల, ఏలుబడిగల, చెల్లుబడిగల, పరిరక్షణగల, పాలనగల, పెత్తనంగల, పెద్దరికంగల, ప్రశాసనంగల, శాసనంగల
Translation in other languages :