Meaning : వ్యాకరణంలో కర్మ క్రియ యొక్క ఆధారం ఏడవకారకం
Example :
అధికరణల్లో విభక్తి పైన ఉంది
Synonyms : అధికరణ
Translation in other languages :
The semantic role of the noun phrase that designates the place of the state or action denoted by the verb.
locative, locative roleMeaning : సర్వ హక్కులు కలిగి వుండడం
Example :
కొంతమంది తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు.
Translation in other languages :
The power or right to give orders or make decisions.
He has the authority to issue warrants.Meaning : ఇతరుల క్రింద లోబడి ఉండుట.
Example :
ఆ కార్యాలయంలో సిబ్బంది ఆ నాయకుని ఆధీనతలో ఉన్నారు.
Synonyms : ఆధీనత
Translation in other languages :
The state of being subordinate to something.
subordination