Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అధికమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అధికమైన   విశేషణం

Meaning : తక్కువ కానిది

Example : డాక్టర్ సాహెబ్, పిల్లాడిని ఇప్పుడు ఎక్కువ రొట్టెలు తినమన్నాడు.

Synonyms : ఎక్కువ


Translation in other languages :

आधे से कुछ ही कम या अधिक।

डॉक्टर साहब, मेरा बच्चा अब आधिक रोटी खाने लगा है।
आधिक, आधेक, लगभग आधा

Meaning : హద్దు లేకపోవడం.

Example : సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది

Synonyms : అంతులేని, అనంతమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన


Translation in other languages :

Seemingly boundless in amount, number, degree, or especially extent.

Unbounded enthusiasm.
Children with boundless energy.
A limitless supply of money.
boundless, limitless, unbounded

Meaning : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

Example : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

Synonyms : అత్యధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన


Translation in other languages :

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

Meaning : కొలవడానికి వీలుకానిది.

Example : కొలవలేని స్థలాన్ని భాగాలు పంచుటకు చాల గొడవలు ఏర్పడినాయి.

Synonyms : అపారమైన, అమితమైన, ఎక్కువైన, ఎచ్చుగల, కొలవలేని, మిక్కిలిగల, ముమ్మరమైన, లెక్కలేని, హెచ్చుగల


Translation in other languages :

जो मापित न हो या मापा न गया हो।

अमापित क्षेत्र के बँटवारे में बहुत विवाद हुआ।
अकूत, अनमापा, अनापा, अपरिमापित, अपरिमित, अमापा, अमापित

Meaning : అవసరమైన దానికన్నా మించి వుండటం

Example : ఈ ప్రాంతం యొక్క అధిక భాగం అడవి నుండి ఆవరించబడింది.

Synonyms : ఎక్కువైన


Translation in other languages :

अधिक अंश से संबंधित या अधिक अंश का या जो अधिक मात्रा में हो।

इस क्षेत्र का अधिकांशीय भाग जंगल से घिरा हुआ है।
अधिक, अधिकतर, अधिकांश, अधिकांशीय, ज़्यादातर, ज्यादातर, बहुतांश

Greater in number or size or amount.

A major portion (a majority) of the population.
Ursa Major.
A major portion of the winnings.
major