Meaning : చెప్పినదాని కంటే తక్కువ లేకుండా వుండటం
Example :
ఇక్కడ చీనీ పండ్లు పదికిలోల కంటే పైన వున్నవి.
Translation in other languages :
Meaning : అధికంగా ఉండుట.
Example :
నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు ఎక్కువగా చెడ్డ అలవాట్లకు గురౌతున్నారు.
Synonyms : ఎక్కువగా, మిక్కిలియగు, హెచ్చు
Translation in other languages :
अधिक अंश या भाग में।
अशिक्षा के कारण लोग अधिकांशतः कुव्यसन के शिकार हो जाते हैं।Many times at short intervals.
We often met over a cup of coffee.Meaning : చాలా ఎక్కువగా
Example :
రోగి నొప్పితో అత్యధికంగా పీడింపబడుతున్నాడు
Synonyms : అత్యంతగా
Translation in other languages :
To a great extent or degree.
I'm afraid the film was well over budget.