Meaning : ప్రతిబింబం కనబడేది.
Example :
కొంతమంది అమ్మాయిలు తన పర్సులో అద్దం పెట్టుకుంటారు.
Translation in other languages :
Polished surface that forms images by reflecting light.
mirrorMeaning : ప్రతిబింబం చూసుకోనె సాధనం
Example :
సీత తన చూపుడు వేలును మాటి మాటికి అద్దం వైపు చూపిస్తుంది.
Translation in other languages :
वह अँगूठी जिसमें शीशा जड़ा हो।
सीता अपने हाथ की अनामिका में पहनी हुई आरसी को बार-बार निहार रही थी।