Meaning : తప్పకుండా జరగబోవు సంఘటన.
Example :
మన విధిని ఎవ్వరు మార్చలేరు.
Synonyms : కర్మ, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి
Translation in other languages :
Meaning : సుఖ దుఃఖ హేతువైన ధర్మార్థ ఫలం
Example :
ఇప్పటి వైజ్ఞానిక యుగంలో కూడా అదృష్టం నమ్మేవాళ్ళు ఉన్నారు
Translation in other languages :
A philosophical doctrine holding that all events are predetermined in advance for all time and human beings are powerless to change them.
fatalismMeaning : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
Example :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
Synonyms : కిస్మత్, భాగ్యం, లక్కు, సౌభాగ్యం
Translation in other languages :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।