Meaning : సొంత ఆధీనములో ఉంచి కార్యము, వ్యాపారము మొదలైన వాటిని నడిపే క్రియ.
Example :
మీ నాన్నగారి వ్యాపారం ఇప్పుడు రాము నియంత్రణలో ఉంది.
Synonyms : నియంత్రణ
Translation in other languages :
The activity of managing or exerting control over something.
The control of the mob by the police was admirable.