Meaning : ఒకనికి హాని చేయడానికి సరైన సమయంకొరకు వేచిఉండడం
Example :
అతడు మోహన్‌ను చంపడానికి అదునుకోసం వేచిఉన్నాడు
Synonyms : అవకాశంకొరకు ఎదురుచూచు, సమయంకొరకు ఎదురుచూచు
Translation in other languages :
किसी का अहित आदि करने के लिए छिपे रूप से उचित समय का इंतजार करना।
उसने मोहन को मारने के लिए घात लगाई।