Meaning : ఎక్కువ ఆశ కలిగి ఉండుట.
Example :
శ్యామ్ ఒక అత్యాశ గల వ్యక్తి.
Synonyms : కోరికగల, దురాశగల, పేరాశగల
Translation in other languages :
जिसकी बहुत बड़ी आकांक्षा हो।
श्याम एक महत्वाकांक्षी व्यक्ति है।Having a strong desire for success or achievement.
ambitiousMeaning : ఇష్టమును తెలియజేయు ప్రక్రియ.
Example :
అతడు తన గురువు పాద సేవ కొరకు ఉవ్విళ్ళూరుతున్నాడు.
Synonyms : ఉవ్విళ్ళూరడమైన
Translation in other languages :