Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అత్యధికమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అత్యధికమైన   విశేషణం

Meaning : చాలా ఎక్కువ

Example : అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు


Translation in other languages :

अधिक से अधिक।

अधिकाधिक लोग अपने बच्चों को अंग्रेज़ी माध्यम में पढ़ा रहे हैं।
अधिकाधिक

Meaning : మిక్కిలి ఎక్కువ.

Example : తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.

Synonyms : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన


Translation in other languages :

Of the greatest possible degree or extent or intensity.

Extreme cold.
Extreme caution.
Extreme pleasure.
Utmost contempt.
To the utmost degree.
In the uttermost distress.
extreme, utmost, uttermost

Meaning : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

Example : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

Synonyms : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన


Translation in other languages :

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

Meaning : దగ్గర-దగ్గరగా ఉన్న.

Example : అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.

Synonyms : ఒత్తుగా వున్న, దట్టమైన


Translation in other languages :

पास-पास बसा हुआ।

वह घनी बस्ती में रहता है।
घना, सघन

Meaning : చాలా పెద్దగా వున్నటువంటి

Example : ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.

Synonyms : అత్యధికంగా


Translation in other languages :

बहुत बड़ा।

चुनाव में उसकी भारी हार हुई।
उसे भारी सफलता मिली।
असंभार, असम्भार, भारी

(used informally) very large.

A thumping loss.
banging, humongous, thumping, walloping, whopping