Meaning : ఎక్కువ కంటే ఎక్కువగా ఉండే స్థితి.
Example :
శరీరంలో చక్కెర అత్యధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధి వస్తుంది.
Synonyms : అత్యంతము, అపరిమితం, ఇనుమిక్కిలి, మీదుమిక్కిలి, సమృద్ది
Translation in other languages :
The property of being extremely abundant.
The profusion of detail.