Meaning : గోరంత విషాయన్ని కొండంత చేసి చేప్పటం
Example :
అతని మాటను బడాయి చేసి మాలో గొడవలు పెట్టాడు.
Synonyms : బడాయి
Translation in other languages :
Meaning : చిన్న విషాయన్ని గొప్పగా చెప్పుకొనుట.
Example :
అతని ఉపన్యాసం అతిశయోక్తితో కూడుకొన్నది.
Synonyms : అతిశయోక్తి
Translation in other languages :
बहुत बढ़ा-चढ़ाकर या अपनी ओर से बहुत-कुछ मिलाकर कही हुई बात।
उनका भाषण अतिशयोक्ति से पूर्ण था।