Meaning : ఎక్కువ తొందరగా
Example :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
Synonyms : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
Meaning : చాలా వేగముతో
Example :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
Synonyms : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
Translation in other languages :
Meaning : బలముతో కూడిన.
Example :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
Synonyms : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
Translation in other languages :