Meaning : చేతులతో నరాలు తెగేలా చేయడం
Example :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
Translation in other languages :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.Meaning : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
Example :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
Synonyms : అణచివేయు
Translation in other languages :
Meaning : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
Example :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
Synonyms : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
Translation in other languages :
Meaning : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
Example :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
Translation in other languages :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।