Meaning : అన్యాయం జరిగినా మాట్లాడకుండా వుండటం
Example :
పెద్దన్నయ్య ఎప్పుడూ అణిగిమణిగి వుంటాడు.
Synonyms : అణిగియుండు
Translation in other languages :
Meaning : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
Example :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
Translation in other languages :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।